గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులు అరెస్ట్...రవికుమార్,బయ్యారం సీఐ...

గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులు అరెస్ట్
రవి కుమార్,బయ్యారం సీఐ

VS9TV న్యూస్,మహబూబాబాద్ క్రైం :
మహబూబాబాద్ జిల్లా ఎస్పి సుధీర్ రాంనాథ్ కేకన్,డిఎస్పి తిరుపతి రావు అదేశాల మేర కు బయ్యారం మండలం కేంద్రం జగ్గుతండా,ఎక్స్ రోడ్ వద్ద బయ్యారం ఎస్ఐ తిరుపతి త న సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు.ఈ సందర్బంగా అనుమాన స్పదం గా తిరుగుతున్న ఐదుగురు వ్యక్తులను పట్టుకొని,వారి దగ్గర నుండి 300గ్రాముల గంజా యిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రవి కుమార్ తెలిపారు.ఈ నేపథ్యంలో సీఐ రవి కుమా ర్ నిందితుల వివరాలు విలేకరు లకు తెలియజేశారు.ఇర్సులాపురం గ్రామానికి చెందిన గుడ్ల సాయి,బయ్యారం గ్రామానికి చెందిన మక్కాల నవీన్,గార్ల మండలం,గుంపెల్ల గూ డెంకి చెందిన రెబెల్ల సాయి ప్రకాష్,వరంగల్ జిల్లా పొన్నేకల్ గ్రామానికి చెందిన జన్ను ది లీప్ తో పాటు ఒక బాల నేరస్తుడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.నిందితుల దగ్గర నుండి 3 00 గ్రాముల గంజాయి,మూడు ద్విచక్ర వాహనాలు,మూడు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చే సుకొని నిందితులను రిమాండ్ కు తరలించినట్లు సీఐ రవికుమార్ పేర్కొన్నారు.ఈ కార్య క్రమంలో సెకండ్ ఎస్ఐ ఎస్.డి.మైబూబి,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....