ఎపిలో పలు కార్పోరేషన్ లలో పదవుల పందేరం...
ఎపిలో పలు కార్పోరేషన్ లలో పదవుల పందేరం
ఆంధ్రప్రదేశ్ ఎన్ డిఏ ప్రభుత్వంలో ఎపి పలు కార్పోరేషన్ లలో పదవుల పందేరం కొనసా గుతోంది.ఈ నేపథ్యంలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్,ఏపి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మ రియు ఏపీ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ డెవలప్మెం ట్ కార్పొరేషన్,ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ లను నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ లుగా మంగళగిరి నుండి ఆరుద్ర భూ లక్ష్మి టీడీపీ,పార్వతీ పురం నుండి బొమ్మినాయిని లక్ష్మణ్ రావు టీడీపీ,విశాఖపట్నం నుం డి ఎం.నాగలక్ష్మి జనసేన,మువ్వల వెంకట రమణ బిజెపి,కదిరి నుండి ఎన్. పర్వీన్ భాను టీడీపీ,అవనిగడ్డ నుండి బోలెం నాగమణి టీడీపీ,అనంతపురం నుండి పడుచూరి భవాని కుమార్ జనసేన, రామచంద్ర పురం నుండి సోలాది పట్టాభి రామయ్య టీడీపీ,విశాఖ ప ట్నం సౌత్ నుండి బుచ్చా రాము టీడీపీ,పెనుకొండ నుండి రెడ్డి వారి మంజునాథ్ టీడీపీ,స ర్వేపల్లి నుండి సానారెడ్డి కల్పనా రెడ్డి టీడీపీ,అద్దంకి నుండి చిన్ని శ్రీనివాస రావు టీడీపీ, తాడిపత్రి నుండి టంగుటూరి నాగమ్మ టీడీపీ,గోపాల్ పురం నుండి కూచిపూడి ఉదయ్ భాస్కర్ టీడీపీ...ఏపి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఏపీ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ లుగా పాతపట్నం నుండి గేదెల చైతన్య జనసే న,మంగళగిరి నుండి గుడ్డండి నాగేశ్వరావు టీడీపీ,పాలకొల్లు నుండి మల్లా వెంకట ముర ళి టీడీపీ,రాయచోటి నుండి ఎర్ల గొర్ల రెడ్డయ్య టీడీపీ,విజయ వాడ ఈస్ట్ నుండి గద్దె వెం కటేశ్వర ప్రసాద్ టీడీపీ,ఎపి ఖాది విలేజ్ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్ లుగా తాడికొండ నుండి యడ్లపల్లి సాంబశివరావు టీడీపీ, కాకినాడ రూరల్ శిరంగు శ్రీనివాస రావు జనసే న,విజయవాడ ఈస్ట్ నుండి శిరీషా దేవి టీడీపీ,ప్రత్తిపాడు నుండి కోమాముల తిరుపతి కు మార్ టీడీపీ...ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ లుగా అ మలాపురం నుండి దేశం శెట్టి వెంకట నారాయణ టీడీపీ,గుడివాడ నుండి గుత్తికొండ శ్రీ రాజబాబు బిజెపి,మచిలీపట్నం నుండి లంకె నారాయణ ప్రసాద్ టీడీపీ,ఉంగుటూరు నుం డి మహమ్మద్ నూరిద్దీన్ టీడీపీ,ముమ్మిడివరం నుండి విత్తనాల నాగ శ్రీనివాస్ టీడీపీ,పాల కొల్లు నుండి రాచమల్ల మీరయ్య టీడీపీ,పిఠాపురం నుండి వంకా కొండబాబు జనసేన,ఆ చంట నుండి వెగేశ్న సాయి మనోహర్ రాజు టీడీపీ, ఉండి నుండి వెగేశ్న సత్య నారాయ ణ రాజు టీడీపీలను ప్రకటించడం పట్ల ఎన్ డిఎ నాయకులు,కార్యకర్తలు హర్షం వ్యక్తం చే శారు.
Comments
Post a Comment