విదేశాల్లో ఘనంగా గౌరు వెంకట రెడ్డి జన్మదిన వేడుకలు...
విదేశాల్లో ఘనంగా గౌరు వెంకట రెడ్డి జన్మదిన వేడుకలు
దుబాయ్ లోని బూర్జు ఖలీఫాలో గౌరు వెంకట రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనం గా జరుపుకున్నారు.ఈ నేపథ్యంలో గౌరు వెంకట రెడ్డికి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో గౌరు వెంకట రెడ్డి మిత్రులు దేవేందర్ రెడ్డి,గోవింద్ రెడ్డి,బిరం సుధాక ర్ రెడ్డీ,బొమ్మరెడ్డి,సునీల్ కాంత్ రెడ్డి,రాధరప్ప సత్యం,ఇర్షాద్,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment