డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్...

డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
మెగా డీఎస్సీ 2025 శుక్రవారం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా మూడు కేంద్రాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుండగా శ్రీనివాస్ బీఈడీ కళాశాల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సందర్శించారు.ఈ కేంద్రంలో 218 మంది అభ్యర్థుల ధ్రువీకరణ జరు గుతున్న నేపథ్యంలో వెరిఫికేషన్ బృందాలతో ఆయన మాట్లాడారు.శుక్రవారం హాజర య్యేందుకు కాల్ లెటర్స్ అందుకున్న వాళ్లు హాజరవుతున్నారని సర్టిఫికెట్లకు పరిశీలన సంబంధించి ఏరోజుకారోజు వ్యక్తిగత లాగిన్లలో సమాచారం అందుతుందని ఏ కేంద్రానికి హాజరు కావాలనే వివరాలతో కూడిన సమాచారం ఆధారంగా అభ్యర్థులు హాజరు కాను న్నారని డీఈఓ శ్యామ్యూల్ పాల్ వివరించారు.
సాంకేతికపరమైన ఇబ్బందులు లేకుండా చూడాలని ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీ లించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.వసతులు ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.సర్వర్ సమస్యలు పునరావృతం కాకుండా నిరంతర విద్యుత్ సౌకర్యంతో హైఫై ఇంటర్నెట్ తో నిర్వహించాలని సూచించారు.అభ్యర్థులు ఎక్కడ ఇబ్బందులు పడడానికి వీలులేదని దానికి తగ్గట్టు ఏర్పాట్లు వేగవంతం చేయాలని సూచించారు.జాప్యం కా కుండా దృవీకరణ పత్రాల పరిశీలన వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు టి.అబ్రహం,ప్రతాపరెడ్డి, కడప ప్రాంతీయ సంచాలకులు కే.శ్యామ్యూల్,డీఈఓ శ్యామ్యూల్ పాల్,నంద్యాల డిఈఓ జనార్దన్ రెడ్డి, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....