CPM నాయకుడు పెంచలయ్య దారుణ హత్య...

CPM నాయకుడు పెంచలయ్య దారుణ హత్య 

VS9TV న్యూస్, నెల్లూరు :
నెల్లూరు పట్టణం,వేదాయపాళెం సమీపంలో ఆర్ డిటీ కాలనీలో సిపిఎం కార్యకర్త,యు వనాయకుడు,కళాకారుడు కామ్రేడ్ కె.పెంచలయ్య హత్యను పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీ నివాసరావు తీవ్రంగా ఖండించారు.అసాంఘిక గంజాయి గూండాల దాడిలో హత్యకు గురైన పెంచలయ్య మృతికి సంతాపం ప్రకటించారు.హత్య చేసిన గూండాలను పట్టుకు ని కట్టినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.ఆ ప్రాంతంలో గంజాయి బారిన ప డకుండా యువతను చైతన్య పరుస్తున్న నేపథ్యంలో సహించలేని గంజాయి వ్యాపారం చేస్తున్న ముఠా ఈ హత్యకు పాల్పడింది.ఇలాంటి ముఠాలను కఠినంగా అణచివే యాల ని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్.చేశారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....