పెంచలయ్య హత్య కేసులో ఏడుగురు నింది తులు అరెస్ట్...ఘట్టమనేని శ్రీనివాసరావు, నెల్లూరు రూరల్ డీఎస్పీ...

పెంచలయ్య హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్
ఘట్టమనేని శ్రీనివాసరావు,నెల్లూరు రూరల్ డీఎస్పీ

VS9TV న్యూస్,నెల్లూరు క్రైం :
నెల్లూరు జిల్లా,కల్లూరుపల్లిలో ఈ నెల 28న జరిగిన పెంచలయ్య హత్య కేసులో ప్రధాన నిందితురాలు కామాక్షమ్మ సహా మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ మేరకు డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం...కె.పెంచలయ్య (38) ఆర్డి టీ కాలనీలో ఉండేవారు.సమాజ స్పృహతో వ్యవహరించే ఆయన..ఆర్డీటీ కాలనీలో నేర చరిత్ర ఉన్న వ్యక్తులు ఉండకూడదనే నిబంధన పెట్టారు.అరవ కామాక్షమ్మ తన అనుచరు లతో కలిసి స్థానికంగా నేర కార్యకలాపాలు కొనసాగిస్తుండేది.ఈ క్రమంలోనే పెంచల య్యపై కోపం పెంచుకున్న ఆమె అనుచరులు కత్తులతో అతడిని పొడిచి హతమార్చారు. ఈ ఘటన అనంతరం ఆమె ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.25 కిలోల గం జాయితో పాటు కొన్ని కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.ఈ కే సుకు సంబంధం ఉన్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.నిందితుల వద్ద నుంచి ఏడు కత్తులు,మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో మొత్తం 14మంది నింది తులు ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు.కామాక్షమ్మను గంజాయి కేసులో అరెస్టు చేసినట్లు తెలి పారు.మరోవైపు ఆమె సోదరుడు జేమ్స్ ఆసుపత్రిలో చికి త్స పొందుతున్నాడు.పరారీలో ఉన్న ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డిఎస్పీ తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...