భర్తపై హత్యాయత్నం,భార్య,ప్రియుడు అరెస్ట్...

భర్తపై హత్యాయత్నం,భార్య,ప్రియుడు అరెస్ట్

VS9TV న్యూస్,పలమనేరు :
చిత్తూరు జిల్లా,పలమనేరు మండలంలో భర్తను హత్య చేయడానికి యత్నించిన ఘటన లో భార్య శిల్పతో పాటు ఆమె ప్రియుడు ఎం.వెంకటేష్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం...ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న సి.వెంకటేశులు భా ర్య శిల్పకు ఎం.వెంకటేష్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది.ఈ విషయం తెలిసి న భర్తపై ఆమె తన ప్రియుడితో కలిసి మే 16న వేడి నూనె పోసి హత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.హత్యాయత్నం అనంతరం ఇద్దరూ పరారయ్యారు.బాధితుడి ఫిర్యా దు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు,ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.ఎట్టకేలకు నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు.పోలీసులు కేసు ను మరింత దర్యాప్తు ప్రారంభించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...