కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖా స్తుల స్వీకరణ...హెచ్.సి.యోగేష్,కేంద్ర కమిటీ అబ్జర్వర్...

కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తుల స్వీకరణ
హెచ్.సి.యోగేష్,కేంద్ర కమిటీ అబ్జర్వర్ 

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తులు స్వీకరించబడునని కాంగ్రెస్ కేంద్ర క మిటీ పరిశీలకులు హెచ్.సి. యోగేష్ తెలియజేశారు.శుక్రవారం ఏపీసిసి పరిశీలకులు సాకే శంకర్,సొంటి నాగరాజుతో కలిసి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి వెలువ డిన పత్రిక ప్రకటనలో యోగేష్ మాట్లాడుతూ సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్ర మంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ,అఖిల భారత కాంగ్రెస్ క మిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసి,పార్టీని బలోపేతం చేసే దిశలో భాగంగా ప్రతి జిల్లా,నగర కాంగ్రెస్ నూతన అధ్యక్షుల నియామక ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టుచున్నట్లు చెప్పారు. కావున క ర్నూలు నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆసక్తిగల ఆశావహులు ఈ నెల 29వ తేదీ శని వా రం సాయంకాలం నాలుగు గంటల నుండి కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో కేంద్ర కమిటీ పరిశీలకులు అందుబాటులో ఉంటామని,ఎవరైనా దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని అన్నా రు.కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేసి పా ర్టీ సిద్ధాంతాలకు,విలువలకు కట్టుబడి,కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసే ఆసక్తి గల ఆ శావహులు కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకోవచ్చని యోగేష్ తెలి యజేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...