యువతిపై సామూహిక అత్యాచారం...ఇద్దరు నిందితులు అరెస్ట్...

యువతిపై సామూహిక అత్యాచారం...ఇద్దరు నిందితులు అరెస్ట్

VS9TV న్యూస్,ఎన్టీఆర్ జిల్లా :
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో సంఘటన కలకలం రేపింది.స్థానిక మారుతి షోరూంలో పనిచేస్తున్న ఓ యువతిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యా చారానికి పాల్పడ్డారు.బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం...విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయంలో నిందితులు ఆమెను కారులో బలవంతంగా ఎక్కించుకుని మ ద్యం తాగించి మత్తులో అత్యాచారం చేశారు.అనంతరం ఆమెను వదిలేశారు.ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయగా,తక్షణమే పోలీసులు కేసు న మోదు చేసి దర్యా ప్తు చేపట్టారు.ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.బాధితురాలికి వైద్య పరీ క్షలు నిర్వహించి,అవసరమైన చికిత్స అందిస్తున్నారు.నిందితులపై చట్టప్రకారం కఠినచ ర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు ముగిసిన తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...