పదవి వీరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ను సన్మానం...

పదవి వీరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ను సన్మానం
సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ 
యం.మహేష్ కుమార్ 
ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేసి పోలీసు అధికారులు పదవి వీరమణ పొందడం అభినందనీయమని సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ యం.మహేష్ కుమార్, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ లు తెలిపారు.కర్నూలు పిసిఆర్ లో పని చేస్తున్న హె డ్ కానిస్టేబుల్ ఎం.నరసింహులు శనివారం పదవి వీరమణ పొందారు.ఈ సంధర్బంగా జి ల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో హెడ్ కానిస్టేబుల్ ఎం.నరసింహు లును శాలువ,పూలమాలతో హోంగార్డు కమాండెంట్,ఎఆర్ అడిషనల్ ఎస్పీలు సత్క రించి,జ్ఞాపికను అందజేశారు.కుటుంబాలతో సంతోషంగా గడపాలని,పదవివీరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించవచ్చని సూచిం చారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ నారాయణ,జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్య క్షులు నాగరాజు,పదవి వీరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ఎం.నరసింహులు కుటుంబ సభ్యు లు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...