శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...
శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హనుమాన్ జయంతి వేడుకలు
టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్
కల్లూరు అర్బన్,బి ఆర్ రెడ్డి కాలనీలోని శ్రీ సీ తారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ ఫుడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సం దర్భంగా మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించినట్లు ట్రస్ట్ చైర్మన్ టి.వాసంతి పేర్కొన్నారు.
Comments
Post a Comment