20 ఏళ్లలో మూడు పెళ్లిళ్లు...మూడు విడాకులు తీసుకున్న హీరోయిన్...

20 ఏళ్లలో మూడు పెళ్లిళ్లు...మూడు విడాకులు తీసుకున్న హీరోయిన్

VS9TV న్యూస్ ,హైదరాబాద్ :
సాధారణంగా సినీరంగంలో ప్రేమ,పెళ్లి, విడాకులు అనేది కామన్.ఈమధ్య కాలంలో ప్రే మించి పెళ్లి చేసుకోవడం...అంతలోనే విడాకులు తీసుకోవడం చూస్తున్నాం.కానీ ఓ హీ రోయిన్ మాత్రం 20సంవత్సరాలలో మూడు పెళ్లిళ్లు చేసుకుంది.ఇటీవలే తన మూడో భ ర్తకు సైతం విడాకులు ఇచ్చినట్లు ప్రకటించి సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాలు...సినీరంగంలో నటీనటులు వ్యక్తిగత విషయాలు గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.అలాగే ఇండస్ట్రీలో హీరోహీరోయిన్స్ మధ్య ప్రే మ,పెళ్లి అంటూ నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతుంది.ఇలాం టి నేపత్యంలో ఇటీవలే తన మూడో భర్తకు సైతం విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఇప్పుడు ఆమె పేరు మారుమోగుతుంది.ఆమె మరెవరో కాదు...హీరోయిన్ మీరా వాసుదే వన్.చిత్రపరిశ్రమలో నటిగా గుర్తింపు తెచ్చుకుంది.13B సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ప రిచయమైంది.ఇటీవల ఆమె తన మూడో భర్తకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి షాకి చ్చింది.“ఈ ఏడాది ఆగస్ట్ నుంచి నేను సింగిల్ గా ఉంటున్నాను.ఇప్పుడే నా జీవితంలో అ త్యంత అద్భుతమైన...ప్రశాంతమైన దశ అని నేను భావిస్తున్నాను“అంటూ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.దీంతో ఆమె మూడో పెళ్లి సైతం ముగిసిపోయిందని తెలుస్తోంది.ప్రస్తుతం మీరా వాసుదేవన్ వయసు 43 సంవత్సరాలు...ఇప్పటికే ఆమె పర్సనల్ లైఫ్ గురించి నె ట్టింట చర్చ జరుగుతుంది.మీరా వాసుదేవన్ 2005లో విశాల్ అగర్వాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.ఐదేళ్లకు మనస్పర్థలతో 2010లో విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత రెండే ళ్లు ఒంటరిగా ఉన్న ఆమె...2012లో జాన్ కొక్కెన్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది.అత డు కేజీఎఫ్,సార్పట్ట వంటి చిత్రాల్లో నటించాడు.వీరికి అరిహా అనే కుమారుడు ఉన్నాడు. కానీ పెళ్లైన నాలుగేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు.2023లో సినిమాటోగ్రా ఫర్ విపిన్ ను పెళ్లి చేసుకుంది.ఇక ఇప్పుడు ఈ బంధం సైతం ముగిసినట్లు తెలుస్తోంది.మీరా వాసు దేవన్...2003లో జేడీ చక్రవర్తి హీరోగా వచ్చిన గోల్ మాల్ అనే సినిమాతో కథానాయి కగా పరిచయమైంది.తెలుగు,తమిళం,మలయాళం భాషలోల అనేక చిత్రాల్లో నటించిం ది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...