సైబర్ నేరాలు,డ్రగ్స్,సోషల్ మీడియాపై ప్రభావం,సామాజిక భాద్యత,మహిళల భద్రతకు శక్తి యాప్,వాట్సప్ సేవలపై విద్యార్దులకు అవగాహన...కర్నూలు జిల్లా పోలీసులు...

సైబర్ నేరాలు,డ్రగ్స్,సోషల్ మీడియాపై ప్రభావం,
సామాజిక భాద్యత,
మహిళల భద్రతకు శక్తి యాప్,వాట్సప్ సేవలపై
విద్యార్దులకు అవగాహన 
కర్నూలు జిల్లా పోలీసులు

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలు,డ్రగ్స్,సోషల్ మీడియాపై ప్రభావం,విద్యార్దులలో సామాజిక భాద్యత,మహిళల భద్రతకు శక్తి యాప్,వా ట్సప్ సేవలపై పాఠశాలలు,కళాశాలల్లో వాటి సేవల ను కర్నూలు పోలీసులు విద్యార్ధీ,వి ద్యార్ధినీలకు అవహాగాన కల్పించారు.ఈ సంధర్బంగా కర్నూలు డిస్పీ జె.బాబుప్రసాద్,క ర్నూలు టు టౌన్ సిఐ నాగరాజా రావు,కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్,ఎస్సై తిమ్మ య్యలు కలిసి కర్నూలు టౌన్ మోడల్ జూనియర్ కళాశాలలోని విద్యార్ది,విద్యార్థినిలకు సైబర్ నేరాలు,డ్రగ్స్,సోషల్ మీడియాపై ప్రభావం,విద్యార్దులలో సామాజిక భాద్యత,పో క్సో చట్టాలపై అవగాహన కల్పించారు.ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలలో కూడా శక్తి టీం బృందాలు పలు పాఠశాలల్లో విద్యార్థులకు డయల్ 112,100,1098,1930,శక్తి యా ప్,మహిళలు అత్యవసర సమ యాల్లో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు శక్తి "వా ట్సప్ 7993485111 నెంబర్ ను మహిళలు,చిన్నారుల భద్రత కోసం సేవ్ చేసుకోవా లని తెలియజేశారు.
ఎక్కడైనా గంజాయి,డ్రగ్స్,మాదకద్రవ్యాల సేవించడం చూసినా విక్రయాలు,విని యోగం గురించి సమాచారం తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు అందించాలని సూచిం చారు.పాఠశాలలో విద్యార్థినులకు గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ మధ్య తేడా,స్వీయ రక్షణ పద్ధతులు,ఈవ్ టీజింగ్,ప్రేమ పేరుతో మోసాలు,మహిళలపై జరిగే నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు.2025,జనవరి నుండి నవంబర్,28వ తేదీ వరకు శక్తి యాప్ ను జిల్లాలో 19,846 మంది డౌన్లోడ్ చేసుకున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...