ప్రేమ ఎంత మధురం...సర్పంచ్ పోటీకి లవర్‌తో నామినేషన్...

ప్రేమ ఎంత మధురం
సర్పంచ్ పోటీకి లవర్‌తో నామినేషన్

VS9TV న్యూస్,సంగారెడ్డి :
ప్రేమించిన యువతితో సర్పంచ్‌ ఎన్నికల్లో నామినేషన్‌ వేయించి,ఆ తర్వాత ఆమె ను పెళ్లి చేసుకున్నాడో యువకుడు.జిల్లా వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన ఈ సంఘటన సంగా రెడ్డి మండలం,తాళ్లపల్లిలో జరిగింది.గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌గౌడ్‌ సర్పంచ్‌ ఎన్ని కల్లో పోటీ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.అయితే తాళ్లపల్లి సర్పంచ్‌ పదవి ఎ స్సీ మహిళకు రిజర్వు అయ్యింది.దీంతో తాను ప్రేమించిన శ్రీజతో నామినేషన్‌ వేయిం చాలని అనుకున్నాడు.తమ కూతురు కనిపించడం లేదంటూ శ్రీజ తల్లి దండ్రులు సంగారె డ్డి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేశాడు.దీంతో చంద్రశేఖర్‌గౌడ్‌ శ్రీజతో సర్పంచ్‌ పద వికి నామినేషన్‌ వేయించి,తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు.ఈ ప్రేమ జంటకు సంగా రెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ మద్దతుగా నిలిచాడు.వారితో కలిసి నేరుగా పోలీస్‌ స్టేష న్‌కు వచ్చి పోలీసులు,వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ గౌడ్,శ్రీజ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి ధ్యేయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణ యించుకున్నామని తెలిపారు.ఇందులో ఎవరి బలవంతం లేదని తాము ఇష్ట పూర్వకంగా పెళ్లి చేసుకున్నామని చెప్పారు.అయితే తాళ్లపల్లి గ్రామ పంచాయతీని ఏకగ్రీవంగా చేయ డానికి చేసిన ప్రయత్నాలకు ఈ పెళ్లితో బ్రేక్‌ పడింది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...