ఎమ్మిగనూరు కోటేకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన స్థలం పరిశీలన...కోయ ప్రవీణ్,కర్నూలు రేంజ్ డీఐజీ...

ఎమ్మిగనూరు కోటేకల్ వద్ద జరిగిన
 రోడ్డు ప్రమాద ఘటన స్థలం పరిశీలన
కోయ ప్రవీణ్,కర్నూలు రేంజ్ డీఐజీ

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు జిల్లా,ఎమ్మిగనూరు మండలం,కోటేకల్ సమీపంలోని కొండ వంక వద్ద రెండు కార్లు ఢీ కొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనా స్థలాన్ని శనివారం కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ పరిశీలించారు.ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డిఐజి మీడియాతో మాట్లా డుతూ...రోడ్డు ప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు.టూరిస్ట్ భక్తులతో మంత్రాల యం వెళుతున్నకారు డ్రైవర్ నిద్రమత్తులో పూర్తిగా కుడి భాగం వైపు వచ్చేసి ఎదురుగా వ స్తున్న కారును క్రష్ చేయడం జరిగిందన్నారు.అకస్మాత్తుగా కారును రాంగ్ రూట్‌లో వెళ్ల నివ్వడంతో ప్రమాదం జరిగిందన్నారు.
ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామన్నారు.అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా బెంగుళూరు నేషనల్ హైవేలలో రాత్రి పూట వాహనాల ను నిలిపి పోలీసులు డ్రైవర్లకు ఫేష్ వాష్ అండ్ గో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గేవిధంగా చేస్తున్నామన్నారు.కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు,ఎమ్మిగ నూరు సబ్ డివిజన్ ప్రాంతాలలో కూడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఫేష్ వాష్ అండ్ గో కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కర్నూలు జాయిం ట్ కలెక్టర్ నూరుల్ కమర్,కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా,ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి,సిఐలు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....