అయ్యప్పస్వామి మహాపడి పూజా,పల్లకి సేవాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ...

అయ్యప్పస్వామి మహాపడి పూజా,పల్లకి సేవాలో ఆంధ్రప్రదేశ్ 
రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ 
చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,41 వార్డు వీకర్ సెక్షన్ కాలనీలో 37వ వార్డు ఇన్చార్జి సు తారు రాఘవేంద్ర(కత్తి స్వామి)స్వగృహంలో అయ్యప్పస్వామి మహా పడి పూజా,పల్లకి సే వా కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమానికి ఎ.పి.విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ది కా ర్పోరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ,ఎ.పి.విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్లు బ్రహ్మశ్రీ రంగాచారి,బ్రహ్మశ్రీ కోడూరి శేష బ్రహ్మాచారి,బ్రహ్మశ్రీ వీరాచారి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ముందుగా 41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం పుర స్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్ కమ్మరి పార్వతమ్మ లబ్దిదారులకు సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను అందజేశా రు.ఈకార్యక్రమంలో శ్రీహరి నారాయణ,గురుస్వామి,బ్రహ్మశ్రీ రంగాచారి,అయ్యప్పస్వా ములు,భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....