అగ్ని ప్రమాదంలో 36మంది మృతి,279 మంది గల్లంతు...

అగ్ని ప్రమాదంలో 36మంది మృతి,279 మంది గల్లంతు

VS9TV న్యూస్,హైదరాబాద్ :
హాంకాంగ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోగా,279 మంది ఆచూకీ తెలియడంలేదని ముఖ్యపరిపాలనాధికారి జాన్ లీ వెల్లడించారు.29మం దిని ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు.32 అంతస్తులు ఉన్న ఎనిమిది భవంతులు మం టల్లో కాలిపోతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.దాదాపు 900 మందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు పేర్కొన్నారు.భవన సముదా యంలో రెండు వేల ఇళ్లు ఉండగా,4,800మంది నివసిస్తున్నట్లు తెలిసింది.

Comments