మద్యం మత్తులో స్నేహితుడి హత్య...

మద్యం మత్తులో స్నేహితుడి హత్య
VS9TV న్యూస్,చిలకలూరిపేట :
చిలకలూరిపేట పట్టణంలోని రాగినిపాలెం ప్రాంతంలో ఆదివారం మద్యం మత్తులో తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాన్ని బలితీ సుకుంది.స్నేహితుడి చేతిలోనే మరో స్నేహితుడు హతమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.పట్టణంలోని రాగిని పాలెం జమ్మి చెట్టు సమీపంలో బోయిడి ప్రతాప్,నాగరాజు అనే ఇద్దరు వ్యక్తులు స్నేహితులు.వీరిద్దరూ ఉదయం నుంచి కలిసి మద్యం సేవించారు.అయితే, మద్యం మత్తులో ఉన్న సమయంలో ఇద్దరి మధ్య అకస్మాత్తుగా ఘర్షణ చోటుచేసుకుంది.ఈ గొడవ తీవ్రరూపం దాల్చడంతో నాగరాజు ఆగ్రహంతో ఊగిపోయి,తన కత్తితో ప్రతాప్ గుండె కింద, పొట్ట భాగంలో బలంగా పొడిచా డు.తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రతాప్ కుప్పకూలి మృతి చెందాడు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థా నిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...