భర్తను చంపేస్తానంటూ కత్తితో భార్య హల్ చల్?...

భర్తను చంపేస్తానంటూ కత్తితో భార్య హల్ చల్?
VS9TV న్యూస్,వరంగల్ క్రైం :
వరంగల్ నడిబొడ్డున నిత్యం అత్యంత ర ద్దీగా ఉండే వరంగల్ చౌరస్తాలో ఒక మ హిళ కత్తి పట్టుకొని చేసిన హంగామా చే సింది.కాసేపు హై టెన్షన్ కు గురిచేసింది. జువెలరీ షాప్ ముందు కత్తితో హల్ చల్ చేస్తూ ధర్నాకు దిగడంతో అక్కడున్న వా ళ్లు భయభ్రాంతులకు గురయ్యారు.భర్త ను చంపేస్తానని బెదిరిస్తూ వెంట పడడం తో భర్త జువెలర్స్ షాపులో దాక్కున్నాడు. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘ టనకు సంబంధించి వివరాలు ఇలా ఉ న్నాయి...వరంగల్ సిటీ లోని కొత్త వాడకు చెందిన శ్రీకాంత్ కు నర్సంపేటకు చెందిన జ్యోత్స్నకు 15సంవత్సరాలు క్రితం వివా హం అయింది.వీరికి వైష్టవీ (10) అనే కూ తురు ఉంది.గత కొన్ని సంవత్సరాలుగా వైష్ణవి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని భ ర్త తనను వదిలేసి మరో మహిళతో వివా హేతర సంబంధం పెట్టుకున్నాడని జ్యో త్స్న ఆరోపిస్తుంది.మరోవైపు జ్యోత్స్న మాన సిక పరిస్థితి బాగాలేదని శ్రీకాంత్, కూతురు వైష్ణవికి దూరం ఉంటూ విడాకు లకు దరఖాస్తు చేసుకున్నాడు.కోర్టులో కేసు నడుస్తుండగా ఈ క్రమంలో జోష్నా తన భర్త జువెలర్స్ షాపు ముందు ఉన్నా డని తెలుసుకొని కత్తి పట్టుకొని భర్తను వెంటాడి చంపేస్తానంటూ హంగామా చే సింది.తన భర్త వేరే మహిళతో అక్రమ సం బంధం పెట్టుకుని,తనను దూరం చేశాడని జోష్ణ ఆరోపిస్తుంది.సంఘటన స్థలానికి చే రుకున్న పోలీసులు జోష్న,ఆమె మామ లింగమూర్తి అదుపులోకి తీసుకున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...