డ్రగ్స్ వద్దు బ్రదర్,ఆరోగ్యమే ముద్దు...విద్యా ర్థులకు అవగాహనా...జనవిజ్ఞాన వేదిక...

డ్రగ్స్ వద్దు బ్రదర్,ఆరోగ్యమే ముద్దు
విద్యార్థులకు అవగాహనా
జనవిజ్ఞాన వేదిక

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
జన విజ్ఞాన వేదిక కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఓర్వకల్లు మండలం,మీదివే ముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మత్తు పానీయాలకు వ్యతిరేకంగా డ్రగ్స్ వ ద్దు బ్రదర్,ఆరోగ్యమే ముద్దు.గుట్కా తింటే,గుటుక్కుమంటావ్ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా జనవిజ్ఞాన జిల్లా అధ్యక్షులు బి. డి.సుధీర్ రాజు మాట్లాడుతూ గంజాయి మత్తు పానీయాలను త్రాగి సమాజం,తల్లి తండ్రు లు,విద్యార్థులు ఆర్థికంగా నష్టపోతారని తెలిపారు.ప్రధానోపాధ్యాయుడు పి.శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువు యందు,శ్రద్ధ వహించాలని,మత్తు పానియా ల కు దూరంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,రమణయ్య, మల్లికార్జున,వెంకటేశ్వర్లు,విద్యార్థులు అధికంగా పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...