వరంగల్ జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని స్వేత అనుమానాస్పద మృతి
భర్త విక్రమ్‌పై అనుమానాలు...పోలీసుల అదుపులోకి తీసుకుని విచారణ

VS9TV న్యూస్,వరంగల్ :
వరంగల్ జిల్లా,నెక్కొండ మండలం సూరిపెల్లి గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని స్వేత కేరళలో అనుమానాస్ప దంగా మృతి చెందింది.గత రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న స్వేత,భర్త జంగాల విక్రమ్‌తో కలిసి కేరళలో నివసిస్తూ ఉద్యో గం చేస్తోంది.సిఆర్‌పీఎఫ్ ఉద్యోగిగా పని చేస్తున్న భర్త విక్రమ్‌పై మృతురాలి బంధు వులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో స్వేత మృతి వార్త తెలుసు కున్న బంధువులు భర్త ఇంటిపై దాడికి యత్నించగా,పోలీసులు అడ్డుకుని పరిస్థి తిని అదుపులోకి తీసుకున్నారు. స్వేత మృతి ఘటనలో భర్త విక్రమ్‌ను పో లీసు లు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.పోలీసుల ప్రాథమిక విచారణ లో బావిలో దూకి స్వేత ఆత్మహత్య చేసు కున్నట్లు భర్త విక్రమ్ చెబుతున్నాడు.అ యితే మృతికి గల నిజమైన కారణాలపై పోలీసులు లోతైన విచారణ కొనసాగిస్తు న్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...