ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త హత్య...నిజా మాబాద్ ఘటనలో సంచలన ట్విస్ట్...

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త హత్య
నిజామాబాద్ ఘటనలో సంచలన ట్విస్ట్
VS9TV న్యూస్,నిజామాబాద్ :
నిజామాబాద్‌లో భర్త హత్య కేసు సంచలన మలుపు తిరిగింది.ఇన్సూరెన్స్ డబ్బుల కోస మే భర్త పల్లటి రమేష్‌ను భార్య సౌమ్య,ఆమె ప్రియుడు దిలీప్ కలిసి హత్య చేసినట్లు పోలీ సుల విచారణలో తేలింది.మృతుడు పల్లటి ర మేష్‌పై రెండు కోట్లకుపైగా ఇన్సూరెన్స్ పాలసీ లు ఉన్నట్లు గుర్తించారు.ఈ ఇన్సూరెన్స్ డబ్బు లను పొందడంతో పాటు,వివాహేతర సంబం ధానికి అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ హత్యకు పక్కా ప్రణాళిక రచించినట్లు పోలీ సులు తెలిపారు.వివరాలు ఇలా ఉన్నాయి... సౌమ్య ప్లాన్ ప్రకారం రమేష్‌కు నిద్రమాత్రలు ఇచ్చిన అనంతరం గొంతు నులిమి హత్య చే సింది.ఈ ఘటనను సహజ మరణంగా చూపిం చేందుకు గుండెపోటుతో మృతి చెందినట్లు చి త్రీకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.అయితే మృతుడి తమ్ముడు అనుమానంతో పోలీసుల కు ఫిర్యాదు చేయడంతో శవానికి రీ పోస్టుమా ర్టం నిర్వహించారు.ఆ నివేదికల ఆధారంగా పో లీసులు విచారణను ముమ్మరం చేయగా,సం చలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.పోలీ సుల కఠిన వి చారణలో భార్య సౌమ్య,ఆమె ప్రి యుడు దిలీప్ హత్య చేసినట్లు అంగీకరించి నట్లు తెలిపారు.ప్రస్తుతం ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...