సిద్దిపేట మెడికల్ కాలేజీలో విషాదం...హౌస్ సర్జన్ లావణ్య ఆత్మహత్య...
సిద్దిపేట మెడికల్ కాలేజీలో విషాదం
హౌస్ సర్జన్ లావణ్య ఆత్మహత్య
సిద్దిపేట మెడికల్ కళాశాలలో చదువు తున్న విద్యార్థిని లావణ్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.జోగు లాంబ గద్వాల,జిల్లాకు చెందిన లావణ్య, సిద్దిపేట మెడికల్ కాలేజీలో 2020 బ్యాచ్ మెడిసిన్ విద్యార్థిని కాగా,ప్రస్తుతం హౌస్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తోంది.ఆత్మహ త్య ఉద్దేశంతో లావణ్య పాయిజన్ ఇంజక్ష న్ తీసుకున్నట్లు సమాచారం.తీవ్ర అస్వ స్థతకు గురైన ఆమెను వెంటనే చికిత్స ని మిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి కి తరలించారు.అయితే అక్కడ చికిత్స పొందుతూ లావణ్య మృతి చెందింది.ఈ ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.లావణ్య మృతి కి గల కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఘటనపై కేసు న మోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేప ట్టారు.కుటుంబ సభ్యుల వాంగ్మూలాలతో పాటుసహచరుల సమాచారాన్ని కూడా పోలీసులు సేకరిస్తున్నారు.మెడికల్ వి ద్యార్థిని మృతి ఘటనతో సిద్దిపేట మెడిక ల్ కాలేజీలో విషాద ఛాయలు అలుము కున్నాయి.
Comments
Post a Comment