కాంగ్రెస్ పార్టీ ఓబిసి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రెటరీగా గొల్ల మల్లికార్జున యాదవ్...

కాంగ్రెస్ పార్టీ ఓబిసి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రెటరీగా గొల్ల మల్లికార్జున యాదవ్ 

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : 
కర్నూలుకు చెందిన మల్లికార్జున యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శిగా నియమించారు.ఈ విషయాన్ని చైర్మన్ సొంటి నాగరాజు అధికారికంగా ప్రక టించారు.కర్నూలు నగరంలో పాత్రికేయుడుగా అందరికీ సుపరిచితమైన మల్లికార్జున యాదవ్ కు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రస్థాయి పదవి రావడంతో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.కర్నూలు ఆదోని డివిజన్లకు చెందిన రాజకీయ నాయకులు సామాజిక వర్గ నేత లు అభినందించారు.ఈ సందర్భంగా జి.మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ ఓబిసి విభా గాల అభివృద్ధికి బాధ్యతాయుతమైన పోరాటం చేస్తానని పేర్కొన్నారు.ఓబీసీలు ఎదు ర్కొంటున్న సమస్యలపై కూడా పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...