శ్రీ విశ్వకర్మ గోల్డ్ స్మిత్ సంస్థ తయారీలో శిక్షణ...వాసు,సంస్థ నిర్వాహకులు...

శ్రీ విశ్వకర్మ గోల్డ్ స్మిత్ సంస్థ తయారీలో శిక్షణ
వాసు,సంస్థ నిర్వాహకులు
VS9TV న్యూస్,విజయవాడ :
విజయవాడ నగరంలో ధనాలకోట వాసు నేతృత్వంలోని శ్రీ విశ్వకర్మ గోల్డ్ స్మిత్ ప్రైవేట్ లిమిటెడ్ వారి భారతదేశం నందు మొట్టమొదటగా ఎం.ఎస్.ఎం.ఈ. స్కీమ్ ద్వారా ఏర్పాటు కాబడిన గోల్డ్ క్లస్టర్ ను సందర్శించి బంగారు ఆభరణములు తయారీ,హాల్ మార్క్ సర్టిఫికేట్,స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆభరణ ములు తయారీలో శిక్షణ మొదలగు విషయం గురించి తెలుసుకోవడం జరిగిం ది.ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు వాసు మాట్లాడుతూ ఇప్పటికీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆభ రణములు తయారీలో తమ సంస్థ ద్వా రా చాలా మంది యువతకు శిక్షణ ఇచ్చినట్టు ఏపీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మకు తెలియ జేశారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణ పంచవృత్తులలో ఒకటైన స్వర్ణకారులకు ఎం.యస్.ఎం.ఇ స్కీమ్ ద్వారా గోల్డ్ క్లస్టర్లు ఏర్పాటు చేసుకొనుటకు ప్రభుత్వ రుణాలు మంజూరు చేస్తుందని తద్వారా స్వర్ణ కారులకు లబ్ది చేకూరుతుందని కొనియాడా రు.అలాగే కూటమి ప్రభుత్వం విశ్వబ్రాహ్మణు ల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. అదేవిదంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటుకు సుముఖం గా ఉన్నారని,ఇప్ప టికే ఆ దిశగా కార్యాచరణ చేస్తున్నట్లు తెలియజేశారు.విశ్వబ్రాహ్మణ కార్పొ రేషన్ ద్వారా అర్హులకు రుణాలు మంజూ రు చేయడానికి తమ శాయశక్తుల ప్రయత్నం చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ విశ్వబ్రాహ్మణ కార్పొ రేషన్ డైరెక్టర్ తునికిపాటి శివ,బ్రహ్మశ్రీ డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ(ఎం.డి),విజయ వాడ నగర విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవాధ్య క్షులు కుర్మాచార్యులు,విజయవాడ నగర పశ్చి మ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యద ర్శి నాగబాబు,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ సంఘం అధ్యక్షులు రంగబాబు,పెంటపాటి కిర ణ్,విశ్వబ్రాహ్మణ నాయకులు,స్వర్ణకారులు పా ల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....