ప్రమాదాలపై ప్రజలు అవగాహనా పెంచుకోవా లి...యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నూతన క్యాలండర్ - 2026 ఆవిష్కరణ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

ప్రమాదాలపై ప్రజలు అవగాహనా పెంచుకోవాలి
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నూతన క్యాలండర్ - 2026 ఆవిష్కరణ
విక్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నూతన క్యాలండర్ -2026ను వ్యవస్థాప క అ ధ్యక్షులు నీలం సత్యనారాయణ, సహాయ కార్యదర్శి గిలిగిత్త విజయ్ కుమార్,కల్లూరు మండలం అధ్యక్ష,కార్యదర్శులు మంతా లోకేష్,మధుసూదన్ ల ఆధ్వర్యంలో మంగళవా రం నాల్గవ పట్టణ సిఐ విక్రమ్ సింహ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఆవిష్కరణ అనంతరం నాల్గవ పట్టణ సిఐ విక్రమ్ సింహ కర్నూలు ప్రజలకు ట్రాఫి క్ నిబంధనలపై ప్రజలకు పలు సూచనలు చేశారు.ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణనష్టం జరుగుతుందని అన్నారు.ఈ నేపథ్యంలో ప్రమాదాలపై,ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలు అవగాహనా కల్పిస్తూ పోలీస్ శాఖ అనేక కార్యక్రమాలు నిర్వహిం చడం జరుగుతుంది అన్నారు.కావున ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించడంతోపాటుగా...తమ పిల్లల ప్రాణాలు కాపాడుకునే విధంగా తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.హెల్మెట్ ధరించడం,తల్లితండ్రులు మైనర్ లకు వాహనాలు ఇవ్వ కుండా జాగ్రత్తలు పాటించడం,మద్యం సేవించి వాహనం నడపకుండా బాధ్యతగా వ్యవ హరించాలని సిఐ విజ్ఞప్తి చేశారు.అదేవిదంగా కర్నూలు నగరంలోని కర్నూలు జిల్లా కేం ద్ర సహకార బ్యాంక్ ముఖ్య కార్య నిర్వహణధికారి పి.రామాంజనేయులు,కర్నూలు జిల్లా డ్రగ్స్ అధికారి డి.హరి హర తేజలను మర్యాద పూర్వకంగా కలిసి నూతన క్యాలెండర్ ను అందచేయడం జరిగింది.అలాగే కల్లూరు మండలం తహసీల్దార్ కె.ఆంజనేయులు చేతు ల మీదుగా ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో వి.విజయ్ కుమార్,రమేష్,పలు సం స్థల్లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...