ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్ అసోసియేషన్ డైరీ,క్యాలెండర్ ఆవిష్కరణ...
ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్ అసోసియేషన్ డైరీ,క్యాలెండర్ ఆవిష్కరణ
కర్నూలు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు ఈశ్వరి బాయ్,వినోద్ కుమార్,అబ్దుల్ రెహమాన్ లచే మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్ అసోసియేషన్ డైరీ,క్యాలెం డర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఎపి ప్రై మరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) ప్రధా న కార్యదర్శి సేవలాల్ నాయక్,కర్నూలు మండల అధ్యక్షులు నాగార్జున,కర్నూలు మండల ప్రధాన కార్యదర్శి రాజేష్,మం డల విద్యాశాఖ అధికారి కార్యాలయ సి బ్బంది,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Post a Comment