అధికారం కోల్పోయామని జీర్ణించుకోలేక అలజడులు సృష్టించే కుట్రలు చేస్తున్నారు... కమ్మరి పార్వతమ్మ,రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్...

అధికారం కోల్పోయామని జీర్ణించుకోలేక అలజడులు సృష్టించే కుట్రలు చేస్తున్నారు.

ఆకాశంపై ఉమ్ము వేస్తే తిరిగి తనపై పడు తుందన్న సామెత ఎంత నిజమో ప్రతిప క్షాల హత్యా రాజకీయాలు అంతే నిజం 
కమ్మరి పార్వతమ్మ,రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్
VS9TV న్యూస్,విజయవాడ ప్రతినిధి :
యన్ డి ఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యం లో సంక్రాంతి పండుగను రాష్ట్ర వ్యాప్తం గా ప్రజలందరూ ఆనందోత్సహాల మధ్య జరుపుకుంటుంటే,వైసీపీ నేతలు మాత్రం ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి ప్రజల ను భయభ్రాంతుల్ని చేసేందుకు హత్యా రాజకీయాలకు పాల్పడ్డారని రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరే షన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ అన్నారు. మంగళవారం విజయవాడలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లీ పూడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు,బీసీ నేత లాలం బంగారయ్యను వైసీపీ నేతలు అతి కిరాతకంగా హతమార్చారు.అధికారం కోల్పోయామని జీర్ణిం చుకోలేక అలజడులు సృష్టించే కుట్ర...ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే యువ నాయకులు లోకేష్ అమరావతిలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ప్రపంచంలో ఉన్న దిగ్గజ కంపెనీ లన్నీ ఏపీ వైపు చూస్తుంటే పనికి మాలిన డైలాగ్స్ రప్పా రప్పా అంటూ పిలుపు నిచ్చి,దాడులకు,కుట్రలకు ప్రోత్సాహం ఇస్తున్న జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయ కుల కుట్ర,బడుగు,బలహీన వర్గాలపై వైసీపీ నేతలు దమనకాండకు పాల్పడటా న్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.వైసీపీ నేత లకు బీసీలంటే గిట్టదు.అంచలంచెలుగా ఎదిగి గుర్తింపు తెచ్చుకుంటు న్న బీసీ నేత లను అణచివేయడమే లక్ష్యంగా వ్యవహ రిస్తున్న వైసీపీ నేతలపై ప్రభుత్వం చట్టప రమైన చర్యలు తీసుకుంటోంది.తప్పు చేసిన వారిని ఎవరినీ వదలి పెట్టేదిలేద న్నారు.వైసీపీ హయాంలో జగన్ అండతో వైసీపీ నేతలు బీసీలపై దమన కాండకు పాల్పడ్డారు.ఇప్పుడు కూడా అదే ధోరణి తో వ్యవహరిస్తున్నారు.వైసీపీ హయాం లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు రా జ్యాంగం ఇచ్చిన 34శాతం రిజర్వేషన్లలో కోత పెట్టడం వల్ల 16,800 బీసీ ప్రతిని ధులు రాజ్యాంగబద్ధమైన పదవులకు దూరమయ్యారు.బీసీ సబ్ ప్లాన్ నిధులు లక్ష కోట్లు దారి మళ్లించారన్నారు.ఆదర ణ రద్దు చేశారు.బీసీల రాజకీయ ప్రాతిని ధ్యాన్ని దెబ్బతీసి,ఇప్పుడు బీసీలపై వేధిం పులకు పాల్పడుతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి,ఐటీ శాఖ,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు బీసీల పట్ల అమితమైన ప్రేమతో బీసీల పక్షపాతిగా 34 శాతం రిజర్వేషన్ అమలు చేయడం కోసం న్యాయ సలహా ఆమోదింపజేసిన గొప్ప వ్యక్తులు.అలాం టి వారిని విమర్శించే స్థాయి కూడా లేని వైసీపీ నాయకులు దయ్యాలు వేదాలు వల్లించి నట్లుగా ఉందన్నారు.జగన్ రెడ్డి పాలనలో బీసీలకు జరిగింది.అడుగడు గునా అవమానమే,జగన్ రెడ్డి సొంత జి ల్లా ప్రొద్దుటూరులో చేనేత వర్గానికి చెం దిన నందం సుబ్బయ్యను రోడ్డు మీదే అ త్యంత కిరాతకంగా హత్య చేశారు.అమ ర్ నాథ్ గౌడ్ ను నడిరోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపారు.జగన్ మోహన్ రెడ్డి కుల రాజకీయా లను బీసీ రాజకీయంగా నాశనం చేయాలనీ పూనుకున్నాడని రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కమ్మరి పార్వతమ్మ తెలియజేశారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....