పింఛన్ డబ్బుల కోసం స్నేహితుడి కిరాతక హత్య...

పింఛన్ డబ్బుల కోసం స్నేహితుడి కిరాత క హత్య
VS9TV న్యూస్,మార్కాపురం :
మార్కాపురం జిల్లా,బెస్తవారిపేట మండ లంలో సంచలనం సృష్టించిన హత్య కేసును డి.ఎస్. పి యు నాగరాజు ఆధ్వర్యంలోని కంభం సీఐ మల్లికార్జున బేస్తవా రిపే ట ఎస్ ఐ రవీంద్రారెడ్డి ఎంతో చాకచక్యంతో నిoధితుని అరెస్ట్ చేయ డం జరిగింది.ఈ మేరకు డి.ఎస్.పి నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం...బెస్తవారిపేట మం డలంలోని బీసీ కాలనీ నందు దూదేకుల చెంది న నాగూర్ ఇంటిని అద్దెకు తీసుకొని,గత కొంత కాలంగా పొట్టేలు మాంసంను బెస్తవారిపేటలో కొనుగోలు చేస్తున్న మోక్ష గుండం కొమరోలు చి న రంగయ్య,జయంపు కృష్ణ అను ఇద్దరూ గత కొంతకాలంగా ఒకే చోట ఉంటూ వ్యాపారం సా గిస్తున్నారు.గత 31వ తేదీన జయంబు కృష్ణ య్యకు పింఛన్ రావడం చేత వచ్చిన రూ.
4000 పింఛన్ ను ఇంట్లో సరుకుల కోసం ఇమ్మని అడుగులుగా దాని విషయమై ఇ రువురి మధ్య కొంత గొడవ జరిగింది.సదరు రంగయ్య ఆవేశంతో నిద్రిస్తున్న జయంబు కృష్ణయ్యను మాంసం కోసే కత్తితో గొంతు,రెం డు చేతి మనికట్ల వద్ద నరకడంతో మృతుడు జయంబు కృష్ణయ్య అక్కడి కక్కడే మృతి చెం దాడు.ఈ విషయమై భయపడిన కొమరోలు రంగయ్య ఇంట్లో నుంచి పారిపోవడం జరిగిం ది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు,డి. ఎస్.పి నాగ రాజు ఈ కేసును ఎంతో వ్యక్తిగ తంగా తీసుకొని సదరు సిఐ మల్లికార్జున బెస్త వారి పేట ఎస్ ఐ రవీంద్రారెడ్డితో కలిసి ఈ కే సును పూర్తి చేయడం జరిగింది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...