మహేక్ ఎంటర్ ప్రైజెస్ సానిటరీ షాప్ లో చోరీ చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్...విక్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

మహేక్ ఎంటర్ ప్రైజెస్ సానిటరీ షాప్ లో
చోరీ చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
విక్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు నగరం,కోడుమూరు రోడ్ లో మహేక్ ఎంటర్ ప్రైజెస్ సానిటరీ షాప్ లో గుమ స్తాగా పని చేస్తున్న ప్రవీణ్ కుమార్,అతని స్నేహితుడైన ఆటో డ్రైవర్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో కలిసి షాప్ యజమాని సల్మాన్ బాషాని నమ్మక ద్రోహం చేసి,చోరీ చేసిన ఘటన కర్నూలు నగరంలో జరిగింది.చోరికి పాల్పడిన ప్రవీణ్ కుమార్,అతని స్నేహితుడు పవన్ కళ్యాణ్ లను బుధవారం నాల్గవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ మేరకు నాల్గవ పట్ట ణ సిఐ విక్రమ్ సింహ వివరాలు వెల్లడించారు.మహేక్ ఎంటర్ ప్రైజెస్ సానిటరీ షాప్ యజ మాని సల్మాన్ బాషా తన షాప్ లో పని చెేయడానికి గుమస్తాగా ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ని నియమించుకొని నెలకు రూ.10వేలు జీతం ఇస్తూ కావాల్సిన సదుపాయాలు కల్పిం చాడు.సదరు గుమస్తా మీద పూర్తి నమ్మకంతో షాపు నిర్వహణ అతనికి అప్పగించగా,ఇదే అదనుగా భావించిన గుమస్తా ప్రవీణ్ కుమార్,యజమానికి అనుమానం రాకుండా అతనికి తెలియకుండా అతని స్నేహితుడైన పవన్ కళ్యాణ్ అనే ఆటో డ్రైవర్ తో కలిసి గత ఐదు నె లలుగా ఇద్దరూ కలిసి యజమాని లేని సమయం లో సదరు షాపు లోని సానిటరీ వస్తు వులు కమడ్స్,వాష్ బేసిన్ లు,హ్యాండ్ వాష్ బేసిన్స్,కిచెన్ ఐటమ్స్ ఇలా రక రకాల ఐట మ్స్ ను వీరు ఇద్దరు కలిసి దొంగలించి వారి యజమానే పంపించి నట్టుగా బయటి వారి ని నమ్మిస్తూ సుమారు ఏడు లక్షల విలువ చేసే వస్తువులను అమ్ముకొని సొమ్ము చేసుకు న్నారు.ఈ నేపథ్యంలో యజమాని సల్మాన్ ఇచ్చిన ఫిర్యాదుపై నమ్మక ద్రోహం,దొంగతనం కింద కేసు నమోదు చేసు,కొనసాగించిన ధర్యాప్తులో వారు ఇరువురు సదరు నేరానికి పాల్పడినట్లు ధ్రువీకరించుకొని,అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని విచారించామన్నారు.వి చారణలో చోరీ చేసి అమ్ముకున్న వస్తువులను అన్నిటిని రికవరీ చేసి,సదరు యజమా నికి అప్పగించి సదరు నేరానికి పాల్పడిన ఇద్దరిని రిమాండ్ కి పంపడం జరుగుతుందని సిఐ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు చంద్రశేఖర్,శరత్ కుమార్ రెడ్డి,పోలీసు సిబ్బంది పా ల్గోన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...