బొల్లవరంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు...

బొల్లవరంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

VS9TV న్యూస్,కల్లూరు :
కల్లూరు మండలం,బొల్లవరంలో సోమవారం ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడు కలు ఘనంగా జరిగాయి.ఈ సందర్బంగా గ్రామా సచివాలయం,ఎన్.ఆర్.ఎం ప్రభుత్వ ప్రా థమిక పాఠశాలలో కూడా జెండావిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ సా నేం మంగమ్మ,ఎంపీటీసీ లక్ష్మీదేవి,పంచాయతీ కార్యదర్శి,సురేంద్ర,ఇంజినిరింగ్ సహాయ కులు కల్పలత వెల్ఫేర్ సహాయకులు పి.హజరత్ మౌలాలి,ఏఎన్ యమ్ శశికల,హార్టీ కల్చ ర్ సహాయకులు నాగేంద్రమ్మ,గ్రామపెద్దలు రమణ రెడ్డి,జయన్న,జగన్,హెడ్ మాస్టర్ బి.సు నీల్ కుమార్,ఉపాధ్యాయులు,అంగన్వాడీ టీచర్స్,ఆశ వర్కర్స్ గ్రామప్రజలు పాల్గొన్నారు.


Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...