అమ్మ’ వృద్ధాశ్రమం,మిలీనియం చర్చ్ లో యు నైటెడ్ జర్నలిస్ట్ ఫోరం 2026- క్యాలండర్ ఆవిష్కరణ...

‘అమ్మ’ వృద్ధాశ్రమం,మిలీనియం చర్చ్ లో యు నైటెడ్ జర్నలిస్ట్ ఫోరం 2026- క్యాలండర్ ఆవిష్కరణ
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా, సామాజిక బాధ్యతలో భాగంగా యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.ఈ నేపథ్యంలో ఆదివారం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) వార్షికోత్సవ వే డుకలను పురస్కరించుకుని నగరంలో ని మద్దూర్ నగర్,‘అమ్మ’ వృద్ధాశ్రమం,శ రీన్ నగర్ మిలీనియం చర్చ్ లో వ్యవ స్థాపక సహాయకార్యదర్శి గిలిగిత్త విజయ్ కుమార్ సహకారంతో మిలీనియం బాప్టిస్ట్ చర్చ్ సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ కే.జే.విజయ్ కుమార్ అసోసియేట్ సంఘ కాపరి హనోక్ దేవసుజైలతో 2026 - నూతన క్యాలం డర్ ఆవిష్కరణ కార్యక్ర మం చేపట్టా రు.కార్యక్రమానికి భారత చైతన్య యువజన నాయకులు కంది వరుణ్ కుమార్ యాదవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కంది వరుణ్ కుమార్  యాదవ్,యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనా రాయణ,సహాయ కార్యదర్శి యు.రాజ శేఖర్,సభ్యులు వి.విజయ్ కుమార్ లు మాట్లాడుతూ...జర్నలిస్టులు తమ హ క్కుల కోసం పోరాడుతూనే,మరోవైపు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలనే నినాదంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
వార్తా సేకరణలో నిరంతరం బిజీగా ఉంటూనే,ప్రజల సమస్యల పరిష్కారం కోసం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు.ఈ వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా వృద్ధాశ్రమంలోని పెద్దల చేతుల మీదుగా నూతన క్యాలెండర్‌ను ఆవిష్క రించడం సంతోషంగా ఉందన్నారు.అ నంతరం వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు.వార్షికోత్సవ సంబరాలను విజయ వంతం చేసిన జర్నలిస్టులకు,అతిథు లు,త మకు ఈ అవకాశం కల్పించిన ఆశ్రమ నిర్వాహకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను మరిన్ని చేపడతామని ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) వ్యవస్థాపక సహాయ కార్యదర్శి గిలిగిత్త వి.జయ్ కుమార్,నగర అధ్యక్షులు పి.నాగేంద్ర,సభ్యులు మల్లికార్జున,బి.ఆజా ద్,పలువురు జర్నలిస్టులు,ఆశ్రమ సిబ్బం ది,మిలీనియం బాప్టిస్ట్ చర్చ్ సీనియర్ సంఘ స్త్రీల సమాజము,సంఘ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...