ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు...లాడ్జీ ల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన పోలీసులు... అనుమానితులపై నిఘా...

ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు
లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన పోలీసులు
అనుమానితులపై నిఘా
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఏ లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా నేరాల నియంత్రణకు,అనుమానాస్పద వ్యక్తుల ఆచూకి కనిపెట్టేందుకు ఆదివారం రాత్రి కర్నూలు పోలీసులు ఆకస్మికంగా పలు లాడ్జీలు,హోటళ్లలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టా రు.కర్నూలు,ఆదోని,పత్తికొండ,ఎమ్మిగ నూరు సబ్ డివిజన్ లలోని ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని లాడ్జీలు,హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఎన్ని రోజులుగా బస చేస్తున్నారని విచారణ చేసి,వారి ఆధార్, ఇతర గుర్తింపు కార్డులు,లాడ్జి రికార్డులను పోలీసు అధికారులు పరిశీలించారు.
లాడ్జి,హోటళ్ల యజమానులకు గతంలో పోలీసు శాఖ వారు సూచించిన భద్రత, ప్రమాణాలు,మార్గదర్శకాలు పాటిస్తున్నదీ లేనిదీ సీసీ కెమెరాల ఏర్పాటు,వాటి పని తీరును పరిశీలించారు.సిఐలు,ఎస్సైలు పర్యవేక్షించారు.ఈ తనిఖీల్లో సంబంధిత సీఐ లు,ఎస్సైలు,పోలీసు సిబ్బంది పాల్గోన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...