లైంగిక వేధింపుల కేసులో చైతన్యానంద అరెస్ట్...
లైంగిక వేధింపుల కేసులో చైతన్యానంద అరెస్ట్
లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ వసంత్ కుంజ్ ప్రాంతంలో శ్రీ శారద ఇన్స్ టిట్యూట్ డైరెక్ట ర్ గా పనిచేసిన స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ స్వామి పార్థసారథిని ఆగ్రాలో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.వేధింపుల ఆరోపణలు రావడంతో నిందితుడు పరార య్యాడు.పోలీసులు అతడి కోసం గాలిస్తుండగా,చివరిసారిగా ఆగ్రా సమీపంలో ఉన్నట్టు గుర్తించారు.నిందితుడిపై గతంలో 2009,2016లలో కూడా ఇలాంటి లైంగిక వేధింపు ల కేసులు నమోదయ్యాయి.ఈ కేసుల నుండి అతను తప్పించుకున్నట్టు తెలుస్తోంది.
Comments
Post a Comment