కారు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెలకు నష్టపరిహారం చెల్లించాలి...

కారు ప్రమాదంలో మృతి చెందిన 
గొర్రెలకు నష్టపరిహారం చెల్లించాలి
కాపరి ఎల్లరాముడు కుటుంబానికి 
రూ.50లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి
ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం డిమాండ్

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కారు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెల కాపరి ఎల్లరాముడు కుటుంబానికి 50 లక్షల ఎ క్స్ గ్రేషియా చెల్లించి మృతి చెందిన గొర్రెలకు ఒక్కొక్కటికి రూ.10వేలు నష్టపరిహారం చె ల్లించాలని ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా నాయకులు గోవిం దు,రాముడు,శ్రీనివాసులు,వెంకటరాముడు,మల్లేష్ లు ప్రభుత్వాన్ని కోరారు.మంగళవా రం సంఘటన స్థలాన్ని జిల్లా గొర్రెల సహకార సంఘం చైర్మన్ శ్రీనివాసులు,కల్లూర్ సింగి ల్ విండో చైర్మన్ పర్ల శేఖర్,వెంకట్ రాముడు,పెద్దపాడు ధనుంజయ్,వెంకటశివుడు,చి న్నటేకూరు పెద్ద ఈశ్వరయ్య,పందిపాడు భీష్ముడు,చెట్ల మల్లాపురం వెంకట్రాముడులు సం దర్శించి ఘటన జరిగిన తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క ర్నూలు జిల్లా,కల్లూరు మండలం,బస్తిపాడు గ్రామానికి చెందిన ఎల్లా రాముడు అనే గొర్రె ల కాపరి కల్లూరు మండలం,చిన్నటేకూరు గ్రామం దగ్గర నేషనల్ హైవే రోడ్డుపై గొర్రెలను దా టిస్తుండగా కర్నూలు నుండి వేగంగా వస్తున్న కారు గొర్రెల మందపై దూసుకెళ్లంతో 33 గొర్రెలతో సహా గొర్రెల కాపరి ఎల్లరాముడు అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందన్నా రు.ఎల్లా రాముడికి నలుగురు ఆడపిల్లలు ఉన్నారని,కుటుంబ పెద్ద చనిపోవడంతో ఆ కు టుంబం అనాధ అయిందని ఆవేదన చెందారు.కావున ప్రభుత్వం స్పందించి కారు ప్రమా దంలో చనిపోయిన ఎల్లా రాముడు కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించి కుటుంబాన్ని ఆదుకోవాలని,అదేవిధంగా చనిపోయిన గొర్రెలకు ఒక్కొక్క గొర్రెకు రూ.10 వేలు నష్టపరిహారం చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....