గ్యాస్ కనెక్షన్‌ను సిమ్‌లాగా పోర్ట్ చేసుకోవచ్చు...
గ్యాస్ కనెక్షన్‌ను సిమ్‌లాగా పోర్ట్ చేసుకోవచ్చు
వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.గ్యాస్ కనెక్షన్‌ను సిమ్‌లాగా పోర్ట్ చేసుకోవ చ్చు.మొబైల్ నంబర్ పోర్టబిలిటీ తరహాలో త్వరలో LPG కనెక్షన్లను కూడా మరో కంపె నీకి మార్చుకోవడానికి అనుమతించే "LPG ఇంటర్‌ఆపరబిలిటీ"పై పెట్రోలియం,సహజ వాయువు నియంత్రణ బోర్డు (PNGRB) ఒక ముసాయిదాను సిద్ధం చేసింది.దీనిపై విని యోగదారులు,పంపిణీదారుల నుండి సూచనలు కోరింది.2013లో పైలట్ ప్రాజెక్టుగా ప్రా రంభమైన ఈ విధానం,అప్పట్లో డీలర్‌ను మార్చుకునే పరిమిత అవకాశాలను ఇచ్చింది.ఇ ప్పుడు కంపెనీల మధ్య పోర్టబిలిటీని పరిశీలిస్తోంది.ఈ మేరకు పెట్రోలియం మంత్రి హర్ దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ...పెరుగుతున్న వినియోగ దారుల సంఖ్యకు అనుగుణంగా సేవలను మెరు గుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
Comments
Post a Comment