పెద్దటేకూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ...హాజరైన పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి...కె.ఆంజనేయులు,కల్లూరు తహసీల్దార్...

పెద్దటేకూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
హాజరైన పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి
కె.ఆంజనేయులు,కల్లూరు తహసీల్దార్

VS9TV న్యూస్,కల్లూరు :
కల్లూరు మండలం,పెద్దటేకూరులో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంను మరింత పారదర్శకంగా, సమర్దవంతగా అమలు చేయడములో భాగంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కల్లూరు తహసీల్దార్ కె.ఆంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి పా ణ్యం ఎమ్మెల్యే గౌరుచరితా రెడ్డి హాజరై ఆమె చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశా రు.ఈ సందర్బంగా గౌరుచరిత రెడ్డి మాట్లాడుతూ ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా లబ్ది దా రులు వారికి వచ్చే రేషన్ వివరాలు,సభ్యుల వివరాలు,ఇచ్చే సరకులు వాటి వివరణ QR code ద్వారా తెలుసుకోవచ్చని తెలియజేశారు.
లబ్దిదారులు సమస్యలను తెలియజేసేందుకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులో టోల్ ఫ్రీ హెల్ప్ లై న్ నంబర్ 1967ను కూడా ముద్రించడము జరిగిందన్నారు.అదేవిధంగా సూపర్ జిఎ స్ టి-సూపర్ సేవింగ్స్ గురుంచి ప్రజలందరు తెలుసుకోవాలని సూచించారు.ప్రతి వస్తువు ఎంత జిఎస్ టి తగ్గిందో తెలుసుకోవాలని తెలియజేశారు.అదేవిధంగా ప్రభుత్వ పథకా ల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో కల్లూరు ఎంపీడిఓ,అర్బన్ ఫైనాన్స్ కార్పొరే షన్ చైర్మన్ రామాంజనేయులు,ఎంపిటిసి మునిస్వామి,సర్పంచ్ పద్మావతమ్మ,తడకనప ల్లె సర్పంచ్,సహారాబీ,మాజీ ఎంపిపి మాదేష్,మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ దేవేం ద్రరెడ్డి,ఇతర నాయకులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....