ఘనంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ సర్వసభ్య సమావేశం...
ఘనంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణసంఘ సర్వసభ్య సమావేశం
కడప జిల్లా,బ్రహ్మం గారి మఠం నందు జరిగిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ స ర్వసభ్య సమావేశం ఆదివారం విరాట్ భవనంలో పావులూరి హనుమంతరావు అధ్యక్షత న ఘనంగా జరిగింది.కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అ భివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కమ్మరి పార్వతమ్మ హాజరయ్యారు.
ఈ సందర్భంగా చైర్మన్ కె.పార్వతమ్మ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు ఐక్యంగా ఉండి హ క్కులను సాధించుకోవాలని తెలియజేశారు.అదేవిధంగా శ్రీశైల అన్నసత్ర విషయంలో ని జనిర్ధారణ కమిటి వేసి,ఒకవేళ నిజంగా తప్పులు జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తప్ప వని వారు తెలియజేశారు.అనంతరం విశిష్ఠ అతిథులు,చైర్మన్ కె.పార్వతమ్మలను శాలు వాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఎసిపి కిరణ్ కుమార్,ప్రముఖ న్యాయవాది పెరు సోముల గురుప్రసాద్,డైరెక్టర్లు వడ్ల శ్రీనివాస ఆచారి,తుళ్ళూరు పద్మావతమ్మ,కర్రి శేషగిరి రావు,మోడేపల్లి నాగు,రంగాచారి ఆంధ్రప్రదేశ్ లోని 26జిల్లాల అధ్యక్షులు,కార్యవర్గ స భ్యులు మహిళలు పాల్గొన్నారు.
Comments
Post a Comment