ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలి...కోయ శ్రీహర్ష,జిల్లా కలెక్టర్...
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలికోయ శ్రీహర్ష,జిల్లా కలెక్టర్
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం సమీకృత కలెక్టరేట్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచాలని,గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెన్సీ గుర్తింపు నుంచి ప్రసూతి వరకు ప్రభుత్వ వైద్య సహాయం పొందాలని సూచించారు.ఏఎన్ సి రిజిస్ట్రేషన్,టీకాలు 100శాతం జరిగేలా చూడాలని, ఆర్ బిఎస్ కే బృందాల పనితీరును పర్యవేక్షించాలని,పాఠశాలల్లో పిల్లల ఆరోగ్య స్థితిని త రచూ తనిఖీ చేసి,అవసరమైన వారికి వైద్యం అందించాలని ఆదేశించారు.
Comments
Post a Comment