అసమానతలు లేని సమాజం కోసం పనిచేయడమే చేయడమే భగత్ సింగ్ కు నిజమైన నివాళి...DYFI...

అసమానతలు లేని సమాజం కోసం పనిచేయడమే 
భగత్ సింగ్ కు నిజమైన నివాళి...DYFI

VS9TV న్యూస్,కర్నూలు స్పోర్ట్స్ :
కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,32వ వార్డ్,ముజఫర్ నగర్ లో DYFI ఆధ్వర్యంలో ము జఫర్ నగర్ నాయకులు వి.దనేష్ అధ్యక్షతన ఆదివారం ఘనంగా భగత్ సింగ్ 118 జ యంతి వేడుకలు నిర్వహించారు.ముందుగా నాయకులు భగత్ సింగ్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా DYFI జిల్లా కార్యదర్శి అబ్దుల్లా,న్యూ సిటీ కార్యదర్శి హుస్సేన్ భాష మాట్లాడుతూ బ్రిటిష్ పరాయి పాలన నుండి దేశానికి స్వా తంత్రం తీసుకురావాలని బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఎన్నో వీరోచిత పోరాటాలు భ గత్ సింగ్ చేశాడని,సమాజంలో ప్రజలందరూ ఎటువంటి అసమానతలు లేకుండా బతకా లని,సోదర భావంతో మెలగాలని, మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం కోసం చిన్న వయసులోనే ప్రాణాలర్పించిన ఘనుడు భగత్ సింగ్ వారు కొనియాడారు.నేడు దే శంలో,రాష్ట్రంలో నిరుద్యోగం,అవినీతి,అధిక ధరలతో ప్రజలు కొట్టిమిట్టాడుతుంటే ప్రభు త్వాలు మాత్రం ఇవేవీ సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవే ట్,కార్పొరేట్ వాళ్లకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగి ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుందని,కాబట్టి ప్రభుత్వం వెంటనే దేశంలో ఖాళీగా ఉన్న 20లక్షల పోస్టుల భర్తీ చేయాలని,అదేవిధంగా రాష్ట్రంలో 1.86లక్షలు పో స్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో భగత్ సింగ్ స్ఫూర్తితో భవిష్యత్తులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై,ప్రధానంగా నిరుద్యోగంపై పె ద్దఎత్తున పోరాటాలు చేస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముజఫర్ నగర్ సురే ష్,శ్రావణ్,అఖిల్,గిరి,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....