దసరా ఎఫెక్ట్...ఒక్క రోజులోనే రూ.300కోట్ల మద్యం అమ్మకాలు...
దసరా ఎఫెక్ట్...ఒక్క రోజులోనే రూ.300కోట్ల మద్యం అమ్మకాలు
దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి.గత సో మవారం ఒక్క రోజులోనే రూ.278.66కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. మంగళవారం రూ. 300కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడిం చాయి.వరుస సెలవులు,స్థానిక ఎన్నికల నేపథ్యంలో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.సెప్టెంబర్,1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మద్యం విక్రయాల ద్వారా రూ.2,71 5 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.గాంధీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేయనున్నప్పటికీ,గ్రామాల్లో అమ్మకాలు ఆపడం కష్టమని అధికారులు తెలిపారు.
Comments
Post a Comment