అదాని సిమెంట్‌ కంపెనీతో 10లక్షల మంది ఆరోగ్యానికి హాని...అనుమతులు రద్దు చేయాలి...

అదాని సిమెంట్‌ కంపెనీతో 10లక్షల మంది
ఆరోగ్యానికి హాని అనుమతులు రద్దు చేయాలి
సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు


VS9TV న్యూస్,విశాఖ :
పెదగంట్యాడ జనావాసాల మధ్య ఏర్పాటు చేయ తలపెట్టిన అదాని సిమెంట్ కంపెనీకి అ నుమతులు,పబ్లిక్ హియరింగ్ రద్దు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు డిమాండ్‌ చేశారు.సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.క్రిష్ణారావు,జిల్లా క మిటీ సభ్యులు యు.ఎస్.ఎన్ రాజుతో కలిసి సిఐటియు జిల్లా కార్యాలయంలో సోమవా రం పోస్టర్ విడుదల,ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడు తూ అదాని అంబూజా సిమెంట్స్‌ కంపెనీ సాగరతీరం,జనవాసాలకు మధ్య ఏర్పాటు వల న గంగవరం,పెదగంట్యాడ మొదలు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం,సింధియా మొద లు శ్రీహరి వరకు గల విశాఖ వెస్ట్ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న సుమారు 10 లక్షల మంది ప్రజల ఆరోగ్యాలకు హాని జరుగుతుందన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....