సినీ నటుడు మహేశ్ మంజ్రేకర్ మాజీ భార్య మృతి...
సినీ నటుడు మహేశ్ మంజ్రేకర్ మాజీ భార్య మృతి
VS9TV న్యూస్,హైదరాబాద్ :
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. టాలీవుడ్‌లో 'అదుర్స్', 'సాహో' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ మాజీ భార్య,ఫ్యాషన్ డిజైనర్ దీపా మెహతా సోమవారం కన్నుమూశారు.ఆమె మరణ వార్తను కుమారుడు స త్య మంజ్రేకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.మహేశ్ మంజ్రేకర్,దీపా మెహతా 198 7లో వివాహం చేసుకోగా,1995లో విడిపోయారు.వీరికి సత్య,అశ్వమి అనే ఇద్దరు పిల్ల లు ఉన్నారు.
Comments
Post a Comment