అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధత పట్ల చారిత్రాత్మక తీర్మానం హర్షనీయం...కమ్మరి పార్వతమ్మ,...ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షే మ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్...

అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధత పట్ల చారిత్రాత్మక తీర్మానం హర్షనీయం
కమ్మరి పార్వతమ్మ,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృ ద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్
VS9TV న్యూస్,కల్లూరు : 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని శాశ్వత రా జధానిగా చట్టబద్ధత కల్పించాలని కోరుతూ నేడు చా రిత్రాత్మక తీర్మానం చేయడంపై ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వి శ్వ బ్రాహ్మణ సంక్షేమ,అ భివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్ కమ్మరి పార్వత మ్మ హర్షం వ్యక్తం చేశారు.ఈ మేర కు శనివారం వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రా హ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ క మ్మరి పార్వతమ్మ మాట్లాడుతూ రాష్ట్ర విభజన త ర్వాత ఏపీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయని అ న్నారు.అటువంటి క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునివ్వగానే,రాష్ట్ర భవి ష్యత్తు కోసం అమరావతి రైతులు ఏకంగా 34 వేల ఎకరాలను త్యాగం చేశారని పేర్కొన్నారు.అయితే గత పాలకులు 'మూడు ముక్కలాట' పేరుతో రాజ ధానిని,రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు.రైతుల అసమాన త్యాగంతో నిర్మితమవుతున్న అమరావతి ని శాశ్వత రాజధానిగా స్థిరపరుస్తూ ప్రవేశపెట్టిన ఈ చారిత్రక తీర్మానానికి "గత వైసీపీ ప్రభుత్వ విధ్వంసం వలన అమరావతి అభివృద్ధికి దూరమైనట్లు చెప్పా రు.అలాగే వైసీపీ పాలకుల రాజకీయ స్వార్థం కోసం మూడు రాజధానులు అని ప్రజల మనోభావాల తో వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుకున్నది అ ని తెలియజేశారు.ఎన్డీఏ ప్రభుత్వంలో శాశ్వత రాజ ధానిగా అమరావతిపై చట్టబద్ధత కల్పించాలని,గత శ నివారం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై కూటమి ప్ర భుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వత మ్మ కృతజ్ఞతలు తెలియజేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...