కర్నూలులో ఘనంగా డాన్స్ స్టూడియో ప్రారంభం...

కర్నూలులో ఘనంగా డాన్స్ స్టూడియో ప్రారంభం
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో,ఏపీ టూరిజం పున్నమి రెస్టారెంట్ సమీపంలో నూతన డా న్స్ స్టూడియో ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమా నికి కేశవ రెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి,ప్రము ఖ కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ హజరై రిబ్బన్ కట్ చే సి స్టూడియోను ప్రారంభించారు.ఈ సందర్భంగా కేశ వ రెడ్డి,అనీ మాస్టర్ మాట్లాడుతూ మారుతున్న కాలం లో విద్యార్థులకు చదువుతో పాటు డ్యాన్స్ వంటి సాంస్కృతిక కార్యకలాపాలు కూడా ఎంతో అవసర మని పేర్కొన్నారు.కేవలం విద్యపై మాత్రమే దృష్టి పెట్ట డం వల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి గురయ్యే అవ కా శముందని,అలాంటి పరిస్థితులను తగ్గించడానికి డ్యా న్స్ వంటి కార్యక్రమాలు సహాయపడతాయని తెలి పారు.
ఈ కార్యకలాపాలు విద్యార్థుల మానసిక,శారీరక అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.డాన్స్ మా స్టర్ వినయ్ గురించి మాట్లాడుతూ ఆయనలో మంచి ప్రతిభ ఉందని,ఎల్లప్పుడూ తనను కుమారుడిలా భా విస్తానని కేశ వరెడ్డి తెలిపారు.స్టూడియోలో విద్యార్థు లు నిర్భయంగా చేరి తమ ప్రతిభను అభివృద్ధి చేసు కోవాలని సూచించారు.డాన్స్ మాస్టర్ వినయ్ మా ట్లాడుతూ డ్యాన్స్ తనకు ప్రాణమని పేర్కొన్నారు. స్టూడియోలో క్లాసికల్,వెస్ట్రన్,ఫోక్,ఏరోబిక్స్,సల్సా, సంగీత్ వంటి వివిధ రకాల డ్యాన్స్ శైలులను నేర్పిస్తా మని తెలిపారు.అలాగే స్కూల్, కాలేజ్,బర్త్‌డే,మ్యారే జ్ వంటి వివిధ ఈవెంట్లకు కూడా సేవలు అందిస్తా మని తెలిపారు.ఈ అ వకాశాన్ని కర్నూలు నగర వి ద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పి లుపునిచ్చారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...