మహారాష్ట్రలో సంచలనం…గాడ్‌మ్యాన్ అరెస్ట్...
మహారాష్ట్రలో సంచలనం…గాడ్‌మ్యాన్ అరెస్ట్
మహారాష్ట్రకు చెందిన జ్యోతిష్యుడు,న్యూమరాలజి స్ట్ అశోక్ కారత్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ కావడం తీవ్ర చర్చకు దారి తీసింది.నాసిక్ కు చెందిన ఈ వ్యక్తికి రాజకీయ నేతలు,సెలబ్రిటీలు,వ్యాపార వేత్తలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమా చా రం...పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలు గులోకి వచ్చాయి.20 22,నవంబర్ నుంచి 2025, డిసెంబర్ వరకు ఓ 35ఏళ్ల మహిళపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.మహిళలకు మత్తు మందు ఇచ్చి దాడులు చేసి,వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.ఈ కేసులో 58అసభ్య వీడియోలను పోలీసులు స్వాధీనం చేసు కున్నారు.అశోక్ కారత్‌పై భారతీయ న్యాయ సంహి త (BNS) సెక్షన్ 64 కింద అత్యాచారం కేసుతో పా టు ఇతర కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర స్పందన వ్యక్తమవు తోంది.పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగి స్తున్నారు.
Comments
Post a Comment