కల్తీ ఆహారంపై పోలీసుల ఉక్కుపాదం: H-FAST బృందం ఏర్పాటు...

కల్తీ ఆహారంపై పోలీసుల ఉక్కుపాదం: H-FAST బృందం ఏర్పాటు
VS9TV న్యూస్,హైదరాబాద్ :
హైదరాబాద్ వాసులకు కల్తీ ఆహారం నుంచి రక్షణ కల్పించేందుకు హైదరాబాద్ పోలీసులు H-F AST (హైదరాబాద్ ఫుడ్ అండ్ సెక్యూరిటీ టా స్క్ ఫోర్స్) పేరుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.28 మం ది సభ్యులతో కూడిన ఈ బృందం హోటళ్లు,తిను బండారాల దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహిం చి,ఆహార భద్రత ప్రమాణాలను తనిఖీ చేస్తుంది.ఆ హార నాణ్యతలో లోపాలు కనిపిస్తే వెంటనే 87126 61212 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.ప్రజల ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉంద ని,నాణ్యమైన ఆహారం కోసం పోరాడాలని పిలుపుని చ్చారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....