సైబర్ నేరాల నివారణలో బ్యాంకర్లదే కీలక పాత్ర... సీపీ సజ్జనార్...

సైబర్ నేరాల నివారణలో బ్యాంకర్లదే కీలక పాత్ర సీపీ సజ్జనార్
VS9TV న్యూస్,హైదరాబాద్ :
సైబర్ నేరాల నుండి ప్రజలను కాపాడడంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర చాలా కీలకమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రజల సొమ్ముకు కాపలాదారులు గా ఉన్న బ్యాంకర్లు,తమ కస్టమర్లు మోసపోకుండా అప్రమత్తం చేయాలని సూచించారు.ముఖ్యంగా డి జిటల్ మోసాలు లేదా పెట్టుబడి మోసాల బారిన పడినప్పుడు కస్టమర్ల ప్రవర్తనలో అసాధారణ మా ర్పులు గమనిస్తే,అది సైబర్ ముఠాల పనేమోనని అనుమానించి ఆరా తీయాలని అన్నారు.వృద్ధులు, పెన్షనర్లు తమ జీవితకాలపు సంపాదనను కోల్పోకుం డా చూడాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని,అను మానాస్పద లావాదేవీలు గమనిస్తే వెంటనే పోలీసు లకు లేదా 1930,డయల్ 100 నంబర్లకు సమాచా రం అందించాలని సూచించారు.బ్యాంకర్లు,పోలీసు లు,ప్రజలు సమన్వయంతో సైబర్ నేరరహిత సమా జ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...