య్యూటబర్ వైష్ణవి హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
య్యూటబర్ వైష్ణవి హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్
యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.ఇప్పటికే భర్త హరిబాబును అ రెస్ట్ చేసిన పోలీసులు,తాజాగా అతని తల్లితో పాటు ఇద్దరు అన్నలను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ నిమిత్తం రిమాండ్‌కు తరలించా రు.ఈ అరెస్టులతో కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Comments
Post a Comment