అక్రమ సంబంధం కోసం అమానుషం...భార్య,ఇద్దరు కుమారులు హత్య,...ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త...

అక్రమ సంబంధం కోసం అమానుషం 
భార్య,ఇద్దరు కుమారులు హత్య,
ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త
VS9TV న్యూస్,హైదరాబాద్ :
హైదరాబాద్ నగరంలోని మూసాపేట పరిసర ప్రాం తంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని భావించి క ట్టుకున్న భార్యతో పాటు ఇద్దరు చిన్న కుమారులను హత్య చేసి,అనంతరం ఆ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించిన దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.స్థా నికులు తెలిపిన వివరాల ప్రకా రం,వరంగల్ జి ల్లా,చెన్నారావుపేట మండలం,బోడ మాణిక్యం తండాకు చెందిన బోడ స్రవంతి–ప్రవీణ్ దంప తులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.బోడ ప్రవీ ణ్,అదే తండాకు చెందిన బానోతు బద్రి–బిఖ్యా దం పతుల రెండో కుమార్తె స్రవంతిని ప్రేమ వివాహం చే సుకున్నారు.దాదాపు 14 సంవత్సరాల పాటు వారి దాంపత్య జీవితం సజావుగా సాగినప్పటికీ,గత రెం డు సంవత్సరాలుగా ప్రవీణ్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు సమాచారం.ఇదే క్రమంలో ఆ మహిళను రెండో వివాహం చేసుకున్న ప్రవీణ్,భార్యతో తరచూ గొడవలు పడుతూ దూరంగా ఉండేవాడు.కుటుంబ పెద్దలు పలుమార్లు పంచాయతీ నిర్వహించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.రెండు రోజుల క్రి తం నర్సంపేట ప్రాంతంలో మరోసారి పంచాయతీ జ రగగా,ఇకముందు ఎలాంటి సంఘటనలు జరిగినా పూర్తి బాధ్యత తనదేనని ఒప్పుకొని,బాండ్ పేపర్ రా సి భార్యను తనతో తీసుకెళ్లాడు. అయితే ఇదంతా ముందే పథకం ప్రకారమే జరి గిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సోమవారం హైదరాబాద్‌కు వె ళ్లిన అనంతరం,మంగళవారం రాత్రి భార్యను చిత్ర హింసలకు గురిచేసి,బిర్యానీలో విషం కలిపి ఇద్దరు కుమారులతో పాటు భార్యను హత్య చేసినట్లు ప్రాథ మిక సమాచారం.అనంతరం వారిని ఉరివేసుకుని ఆ త్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు న మోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.పూర్తి వివ రాలు తెలియాల్సి ఉంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...